Watch Video At https://www.instagram.com/p/CPscdBgFY-C/?utm_source=ig_web_copy_link.

CREDITS davidwarner31 instagram Page. Australian cricketer David Warner did a face-swap with Bollywood actor Tiger Shroff in the famous 'Hook Up' song with actress Alia Bhatt. Warner posted a clipping of the song with his face on Tiger's body.
#DavidWarnerhilariousspoofvideo
#TigerShroff
#DavidWarnerfaceswap
#AliaBhatt
#IPL2021
#ViralVideo
#srh
#TikTokvideos

ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ సోషల్ మీడియా వేదికగా మరోసారి దుమ్మురేపాడు. ఐపీఎల్ 2021 వాయిదా కారణంగా వచ్చిన విరామాన్ని కుటుంబ సభ్యులతో ఆస్వాదిస్తున్న ఈ విధ్వంసకర బ్యాట్స్‌మెన్.. స్పూఫ్ వీడియోలను మళ్లీ మొదలుపెట్టాడు. భారత్ అన్నా.. తెలుగు ప్రజలు అన్నా విపరీతమైన అభిమానం చూపించే వార్నర్.. ఇప్పటికే ఎన్నో తెలుగు పాటలకు చిందేస్తూ, డైలాగ్స్ చెబుతూ అభిమానులను అలరించిన విషయం తెలిసిందే.